Jabardasth: వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…
Jabardasth Actors: విశాఖపట్నంలోని మాధవధారలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో వారు దాడులు జరిపారు. ఈ దాడిలో ఒక మహిళతో పాటుగా జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశిలతో సహా ఇద్దరు నిర్వాహకులు, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారు. ప్రస్తుతం వీరంతా టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి 18 వేల నగదును కూడా సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి […]
Jabardasth Actors: విశాఖపట్నంలోని మాధవధారలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో వారు దాడులు జరిపారు. ఈ దాడిలో ఒక మహిళతో పాటుగా జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశిలతో సహా ఇద్దరు నిర్వాహకులు, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారు. ప్రస్తుతం వీరంతా టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి 18 వేల నగదును కూడా సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దొరబాబు, పరదేశీలు జబర్దస్త్‌లో ఆది స్కిట్ ద్వారా సుపరిచితులు.
For More News:
ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్…
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?
‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…
ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు..
సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!