COVID 19: సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!

Coronavirus Effect: హైదరాబాద్‌లో కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా మరో ఇద్దరికీ కరోనా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు మైండ్‌స్పేస్‌లోని బిల్డింగ్ నెంబర్ 20లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దీనితో ఆ సంస్థ మిగిలిన ఎంప్లాయిస్‌ను కూడా ఇంటికి పంపించారట. అటు బ్రైట్‌స్పేస్‌లోని పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా మూసివేసినట్లు సమాచారం. ఆయా కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారట. కాగా, కోవిడ్ […]

COVID 19: సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 4:11 PM

Coronavirus Effect: హైదరాబాద్‌లో కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా మరో ఇద్దరికీ కరోనా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు మైండ్‌స్పేస్‌లోని బిల్డింగ్ నెంబర్ 20లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దీనితో ఆ సంస్థ మిగిలిన ఎంప్లాయిస్‌ను కూడా ఇంటికి పంపించారట. అటు బ్రైట్‌స్పేస్‌లోని పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా మూసివేసినట్లు సమాచారం. ఆయా కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారట. కాగా, కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో ఎప్పుడు హడావుడిగా కనిపించే మైండ్‌స్పేస్‌లో ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది.

బిల్డింగ్ నెంబర్ 20 లో మొత్తం 12 ఫ్లోర్స్ ఉండగా.. దానిలో ఉన్న 8 కంపెనీలను సిబ్బంది ఖాళీ చేయించారు. ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను యాజమాన్యం కేటాయించి.. ఆ బిల్డింగ్ మొత్తాన్ని శుభ్రం చేస్తున్నారు.

For More News:

ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్…

కోనసీమలో కరోనా కలకలం..!

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?

‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…

వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…

ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు..

సెక్స్ చేస్తే పెళ్లి అయినట్లే.. రూల్స్ మార్చిన పెద్ద దేశం.!