Inter Exams 2020: ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్…

Inter Exams 2020: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీలో సుమారు 10,65,156 మంది.. తెలంగాణలో 9,65,875 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ నిబంధనను సడలించారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతిస్తామన్న బోర్డు.. ఆలస్యానికి కారణం తెలుసుకుని అనుమతించాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఏపీలో తొలిసారి ఇన్విజిలేటర్లకు […]

Inter Exams 2020: ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్...
Follow us

|

Updated on: Mar 04, 2020 | 2:24 PM

Inter Exams 2020: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీలో సుమారు 10,65,156 మంది.. తెలంగాణలో 9,65,875 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ నిబంధనను సడలించారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతిస్తామన్న బోర్డు.. ఆలస్యానికి కారణం తెలుసుకుని అనుమతించాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఏపీలో తొలిసారి ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్ విధానం అమలు చేశారు. అటు పరీక్షల నిర్వహణ కొరకు ఆంధ్రప్రదేశ్‌లో 411 కేంద్రాలను.. తెలంగాణలో 1,339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యాశాఖ సూచించింది.

For More News: 

కోనసీమలో కరోనా కలకలం..!

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?

‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…

వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…

ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు..

సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!

సెక్స్ చేస్తే పెళ్లి అయినట్లే.. రూల్స్ మార్చిన పెద్ద దేశం.!