బందరులో బ్యాంక్ మోసం..గిల్టు నగలతో నగదు స్వాహా…

అక్కడ ఓ బ్యాంక్ ఆఫీసర్లు ఏకంగా గిల్టు నగలపైనే లక్షల నగదు అప్పుగా ఇచ్చారు..తీరా అవి నకిలీ బంగారం అని తేలటంతో ప్రక్షాళన పనిలో పడ్డారు అధికారులు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు...

బందరులో బ్యాంక్ మోసం..గిల్టు నగలతో నగదు స్వాహా...
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 06, 2020 | 2:00 PM

సామాన్యులేవరైనా..అత్యవసర పరిస్థితి ఎదురై బంగారు నగలు తనాఖా పెట్టేందుకు బ్యాంకుకు వెళితే, ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తారు బ్యాంక్ అధికారులు. కానీ, అక్కడ ఓ బ్యాంక్ ఆఫీసర్లు మాత్రం ఏకంగా గిల్టు నగలపైనే లక్షల నగదు అప్పుగా ఇచ్చారు..తీరా అవి నకిలీ బంగారం అని తేలటంతో ప్రక్షాళన పనిలో పడ్డారు అధికారులు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జరిగిన మోసంలో బ్యాంక్ సిబ్బంది హస్తం కూడా ఉండటంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు…పూర్తి వివరాల్లోకి వెళితే…

కృష్ణా జిల్లా మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో బ్యాంకు అప్రైజర్ ఖాతాదారులను బురిడీ కొట్టించాడు. బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి గోల్డ్ లోన్లను స్వాహా చేశారు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేరుతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్ లక్షల్లో బ్యాంక్‌‌కు టోపీపెట్టాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన
విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన