AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్ డ్యాన్సర్ పై అరాచకం.. నడిరోడ్డు పై దాడి..!

సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా అమ్మాయిలకు రక్షణ కరువవుతోంది. ఒంటరిగా ఉన్నా.. గుంపులో ఉన్నా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. వెండితెరపై తన టాలెంట్‌తో వెలిగిపోవాలని గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. పరిస్థితులు ఆమెను అల్లకల్లోలం చేశాయి. సినిమాల్లో ఏదో అరకొర పాత్రలు చేస్తూ.. మరో వైపు హైదరాబాద్ లెస్బన్ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు చంపుకుని పబ్‌లో డ్యాన్సర్ […]

పబ్ డ్యాన్సర్ పై అరాచకం.. నడిరోడ్డు పై దాడి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 1:13 PM

Share

సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా అమ్మాయిలకు రక్షణ కరువవుతోంది. ఒంటరిగా ఉన్నా.. గుంపులో ఉన్నా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. వెండితెరపై తన టాలెంట్‌తో వెలిగిపోవాలని గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. పరిస్థితులు ఆమెను అల్లకల్లోలం చేశాయి. సినిమాల్లో ఏదో అరకొర పాత్రలు చేస్తూ.. మరో వైపు హైదరాబాద్ లెస్బన్ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు చంపుకుని పబ్‌లో డ్యాన్సర్ గా అడుగుపెట్టింది. అప్పటి నుంచి సినిమా కష్టాలతో పాటు.. పబ్ కష్టాలు మొదలయ్యాయి. తోటి డ్యాన్సర్లు అమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

తోటి డ్యాన్సర్లతో పాటు పబ్ నిర్వహకులు కూడా తనను వేధించడం మొదలు పెట్టారు. హరిణిని వ్యభిచారం చేయాలంటూ పట్టబడ్డారు. అందుకు తాను నిరాకరించడంతో నడిరోడ్డు పై వివస్త్రను చేసి.. బ్లేడ్‌తో దాడి చేశారు. కిరాతకంగా ఆమెను రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడినవారు మధు, స్వీటి, రితికి, సిద్దులుగా గుర్తించారు.

సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..