AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. పెళ్లికి గుర్రంపై ఊరేగుతావా అంటూ.. దళితుడిపై..

ప్రభుత్వాలు ఏం ఉన్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దళితులపై దేశంలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి.

దారుణం.. పెళ్లికి గుర్రంపై ఊరేగుతావా అంటూ.. దళితుడిపై..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 18, 2020 | 1:03 PM

Share

ప్రభుత్వాలు ఏం ఉన్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దళితులపై దేశంలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ.. వారిపై దాడులు కానీ.. అవమానాలు కానీ తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌లోని సతై ప్రాంతంలో దళిత వర్గానికి చెందిన ఓ యువకుడు వివాహ వేడుకల్లో గుర్రంపై ఊరేగుతుండగా.. ఘోర అవమానం చేశారు అక్కడి ఓ వర్గానికి చెందిన వారు. గుర్రంపై ఊరేగుతున్న ఆ పెళ్లి కొడుకును కిందకు లాగేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ వర్గానికి చెందిన వారు కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని సతై పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్ట్ కూడా చేశామన్నారు.

Follow Us
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌
డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌
‘నక్క తోక తొక్కాడు’ అంటే అదృష్టమేనా? ఈ జాతీయం వెనుక ఉన్న అసలు కథ
‘నక్క తోక తొక్కాడు’ అంటే అదృష్టమేనా? ఈ జాతీయం వెనుక ఉన్న అసలు కథ
వర్షంలో తడిసి ముద్దవుతున్న వయ్యారి భామ..!
వర్షంలో తడిసి ముద్దవుతున్న వయ్యారి భామ..!
కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు డ్రోన్లతో వైద్య సేవలు
కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు డ్రోన్లతో వైద్య సేవలు
పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ కట్టాలా..? ఐటీ రూల్స్ ఇవే..
పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ కట్టాలా..? ఐటీ రూల్స్ ఇవే..