AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ పై దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ సోదరుడు

రోజురోజుకి కొందరు రాజకీయ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. మహిళ అని కూడా చూడకుండా అప్పు తీర్చలేదని ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సోదరుడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి బెల్టుతో కొట్టాడు. కర్ణాటకలో అప్పుతీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేయడం మరువక ముందే పంజాబ్​ ముక్త్​సర్​లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ముక్త్‌సర్‌లో నివాసం వుంటున్న ఓ స్థానిక మహిళపై.. అప్పు తీర్చలేదని కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేశ్ చౌదరి సోదరుడు, అతని […]

మహిళ పై దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ సోదరుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 2:33 PM

Share

రోజురోజుకి కొందరు రాజకీయ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. మహిళ అని కూడా చూడకుండా అప్పు తీర్చలేదని ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సోదరుడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి బెల్టుతో కొట్టాడు. కర్ణాటకలో అప్పుతీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేయడం మరువక ముందే పంజాబ్​ ముక్త్​సర్​లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ముక్త్‌సర్‌లో నివాసం వుంటున్న ఓ స్థానిక మహిళపై.. అప్పు తీర్చలేదని కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేశ్ చౌదరి సోదరుడు, అతని అనుచరులు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మహిళను స్థానికేతరులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి అమానుష దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని ఎస్​ఎస్​పీ మంజిత్ ధేసి తెలిపారు.

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే