సంచలనం రేపిన హజీపూర్‌ ఘటన.. 90 రోజుల్లో కేసు విచారణ పూర్తి..!

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ పోక్సో కోర్టులో మూడు కేసుల్లో ఛార్జీ షీట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు. కేసు విచారణకు భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించారు. అయితే 90 రోజుల్లోనే విచారణ పూర్తి చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు […]

సంచలనం రేపిన హజీపూర్‌ ఘటన.. 90 రోజుల్లో కేసు విచారణ పూర్తి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 01, 2019 | 7:32 AM

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ పోక్సో కోర్టులో మూడు కేసుల్లో ఛార్జీ షీట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు. కేసు విచారణకు భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించారు. అయితే 90 రోజుల్లోనే విచారణ పూర్తి చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్​ రెడ్డి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్​లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?