AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొత్తానికి ‘తిక్క’ కుదిరింది.. ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్!

మొత్తానికి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి తిక్క కుదిరింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఎలా ఉంటుందో.. మరోమారు రుజువైంది. మహేశ్వర్‌ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు.. స్వయం కేంద్ర హోంశాఖనే వెల్లడించింది. తనని మోసం చేశాడని మహేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన భావనకు తగిన న్యాయం చేకూరింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది భావన. అయితే.. అప్పుడు ఎవరూ సరిగా రెస్పాండ్‌ […]

మొత్తానికి 'తిక్క' కుదిరింది.. ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 14, 2019 | 6:13 PM

Share

మొత్తానికి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి తిక్క కుదిరింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఎలా ఉంటుందో.. మరోమారు రుజువైంది. మహేశ్వర్‌ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు.. స్వయం కేంద్ర హోంశాఖనే వెల్లడించింది. తనని మోసం చేశాడని మహేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన భావనకు తగిన న్యాయం చేకూరింది.

ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది భావన. అయితే.. అప్పుడు ఎవరూ సరిగా రెస్పాండ్‌ అవ్వకపోవడంతో.. కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది భావన. ఏడాదిన్నర క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కీసర రిజిస్ట్రార్ ఆఫీసర్‌లో పెళ్లి చేసుకున్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఐపీఎస్‌కి సెలక్ట్ అయ్యాక తనను మోసం చేసి.. వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని.. గతంలో భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఎక్కువ కట్నాకి ఆశపడి.. తనను విడాకులు ఇవ్వాలంటూ మహేష్, అతని కుటుంబసభ్యులు బెదిరింపులకు దిగినట్టు పేర్కొంది.

Follow Us
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..