AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brutal murder on CCTV : గుంటూరు బార్‌లో వ్యక్తిని కొట్టి చంపిన యువకులు, సీసీ కెమెరాల్లో రికార్డయిన మర్డర్ సీన్

Brutal murder on CCTV : గుంటూరు కెవిపి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. గోపి అనే వ్యక్తి ని కర్రలతో కొట్టి చంపారు కొందరు యువకులు. గెలాక్సీ బార్..

Brutal murder on CCTV : గుంటూరు బార్‌లో వ్యక్తిని కొట్టి చంపిన యువకులు, సీసీ కెమెరాల్లో రికార్డయిన మర్డర్ సీన్
Guntur Murder Seen 1
Venkata Narayana
|

Updated on: Mar 22, 2021 | 10:49 PM

Share

Brutal murder on CCTV : గుంటూరు కెవిపి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. గోపి అనే వ్యక్తి ని కర్రలతో కొట్టి చంపారు కొందరు యువకులు. గెలాక్సీ బార్ లో మద్యం తాగుతుండగా చెల రేగిన వివాదం చివరికి మర్డర్ కు దారితీసినట్టు తెలుస్తోంది. గుంపుగా యువకులంతా కర్రలతో దాడి చేయడంతో గోపి అనే వ్యక్తి మద్యం షాపులో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మర్డర్ సీన్ మొత్తం రికార్డ్ అయింది.

Gurtur Murder 2

Guntur Murder Seen 3

Read also : YS Sharmila : మైనారిటీలతో లోటస్ పాండ్ లో షర్మిల సమ్మేళనం, తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఇలా ఉందంటూ వ్యాఖ్యలు

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత