AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం..బాలుడి ప్రాణం తీసిన పతంగి

వికారాబాద్‌లో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తుండగా..ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఒక బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పరిగి మండలం బాహర్‌పేట్‌కు చెందిన జాహెద్‌ అలీ తొమ్మిదేళ్ల తనయుడు జహీర్‌ ,  రఫీ కుమారుడు సమీర్‌ ఇంటి డాబాపై గాలిపటాలు ఎగవేస్తున్నారు.  ఈ క్రమంలో పతంగి  హైటెన్షన్ వైర్ల మధ్యలో చిక్కుకుంది. దానిని తప్పించే క్రమంలో పిల్లలిద్దరూ కరెంట్ షాక్‌కు గురయ్యారు. స్పాట్‌లోనే జహీర్ మృతి చెందగా… […]

విషాదం..బాలుడి ప్రాణం తీసిన పతంగి
Ram Naramaneni
|

Updated on: Dec 08, 2019 | 8:28 PM

Share

వికారాబాద్‌లో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తుండగా..ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఒక బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పరిగి మండలం బాహర్‌పేట్‌కు చెందిన జాహెద్‌ అలీ తొమ్మిదేళ్ల తనయుడు జహీర్‌ ,  రఫీ కుమారుడు సమీర్‌ ఇంటి డాబాపై గాలిపటాలు ఎగవేస్తున్నారు.  ఈ క్రమంలో పతంగి  హైటెన్షన్ వైర్ల మధ్యలో చిక్కుకుంది. దానిని తప్పించే క్రమంలో పిల్లలిద్దరూ కరెంట్ షాక్‌కు గురయ్యారు. స్పాట్‌లోనే జహీర్ మృతి చెందగా… సమీర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.  వెంటనే అతడిని  ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు కంగారుపడ్డారు.

కాగా పతంగిని ఇనుప రాడ్‌తో తీసేందకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇనుముకు పవర్ చాలా ఈజీగా పాస్ అవుతుంది. అందులోనూ అవి హై టెన్షన్ వైర్లు..అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అనుకోని ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలుడి తల్లీదండ్రులను కంట్రోల్ చెయ్యడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

Follow Us
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!

జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా తగ్గని మహిళా

పాము కాటుకు గురైన బాలుడికి వింత చికిత్స.. చివరికి..!

ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా తగ్గని మహిళా
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా తగ్గని మహిళా
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్