Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 27 మంది దుర్మరణం.. 

Bus Accident in Peru: పెరూలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డి 27 మంది దుర్మరణం చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పాలొమినో

Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 27 మంది దుర్మరణం.. 
Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 19, 2021 | 8:54 AM

Bus Accident in Peru: పెరూలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డి 27 మంది దుర్మరణం చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సు.. పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం తెల్ల‌వారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట‌రియోసియానిక్ జాతీయ ర‌హ‌దారిపై ఒక్క‌సారిగా లోయ‌లో ప‌డిపోయినట్లు పెరూ అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారని.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పెరూ దేశ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
అయితే..  పాలొమినో కంపెనీకి చెందన బస్సులో పలు కుటుంబాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read:

Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!

Antonio Guterres: ఐక్యరాజ్య సమితి చీఫ్‌గా ఆంటోనియా గుటెరస్‌.. వరుసగా రెండోసారి ఎన్నిక

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్