AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనాలీలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్..

హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్‌ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఆదివారం నాడు మనాలీలో నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దర్ని మనాలీలో పట్టుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు అచ్చర్‌ ఖాన్‌, వీరుద్దీన్‌గా గుర్తించారు.

మనాలీలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2020 | 8:42 AM

Share

హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్‌ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఆదివారం నాడు మనాలీలో నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దర్ని మనాలీలో పట్టుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు అచ్చర్‌ ఖాన్‌, వీరుద్దీన్‌గా గుర్తించారు. వీరు ఉనా జిల్లాలోని హరోలీ గ్రామానికి చెందిన వారిగా తేలింది. ఓ ట్రక్కులో వీరు నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తుండగా పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఓ ట్రక్కును ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్రక్కులో 16.525 కిలోల పప్పీ హస్క్‌ డ్రగ్స్‌ను గుర్తించారు. పట్టుబడ్డ నిందితులపై సెక్షన్‌ 19 అండ్ 20 నార్కోటిక్‌ డ్రగ్స్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు