AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవాతో కలిసి ధోని బైక్ రైడ్.. అంతా లైవ్‌లో..

ధోనికి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో చాలా సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రాంచీ గల్లీల్లో ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొట్టడం.. లాంగ్ డ్రైవింగ్ చేయటం అంటే ఎంతో ఇష్టమో చాలా ఇంటర్య్వూల్లో చెప్పారు. ఇక ఇప్పుడు ఇలా...

జీవాతో కలిసి ధోని బైక్ రైడ్.. అంతా లైవ్‌లో..
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2020 | 12:35 PM

Share

టీమిండియా మాజీ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన కూతురు జీవాతో కలిసి బైక్‌పై తిరుగుతూ సందడి చేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఇంటికే పరిమితమైన ధోని… రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో తన ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా చిన్నారి జీవాతో కలిసి ఫామ్‌హౌస్‌లోనే రౌండ్లు కొడుతూ కనిపించారు. ఇదంతా ధోని సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రమ్‌లో లైవ్ సేషన్ చేస్తుండగానే ధోని అక్కడికి వచ్చారు. అమ్మ పక్కనే ఉన్న జీవాని బైక్‌పై ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఫామ్‌హౌస్‌లో తిరగడం అంతా లైవ్‌లో కనిపించింది. ఈ వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సుపర్ కింగ్స్ తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు.

అయితే ధోనికి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమైన.. చాలా సార్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో రాంచీ గల్లీల్లో ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొట్టడం.. లాంగ్ డ్రైవింగ్ చేయటం అంటే ఎంతో ఇష్టమో చాలా ఇంటర్య్వూల్లో చెప్పారు. ఇక ఇలా ఫామ్‌హౌస్‌లో జీవా, ధోనిలు బైక్‌పై చక్కర్లు కొట్టడం ఇదే తొలి సారి కాదు. గతంలో కూడా వీరిద్దరు బైక్‌పై తిరుగుతున్న వీడియోను సాక్షి తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

Follow Us
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
'విజయ్' పేరును స్టాలిన్'గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!
'విజయ్' పేరును స్టాలిన్'గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!