AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..

ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటికి దగ్గరలోనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఈ వైరస్ ప్రజా ప్రతినిధులపై, పోలీసులపై, ప్రభుత్వ ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం..

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2020 | 5:07 PM

Share

ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటికి దగ్గరలోనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఈ వైరస్ ప్రజా ప్రతినిధులపై, పోలీసులపై, ప్రభుత్వ ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. దీంతో ఇప్పటికే చాలామంది ప్రమఖులు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏపీలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. కాగా ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటుంది. ముందు జాగ్రత్తగా కొన్ని జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధించింది ఏపీ సర్కార్.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మనవడు అన్న గౌతమ(7)కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. బాలుడు మాత్రమే కాకుండా ఎమ్మెల్యే కారు డ్రైవర్, అటెండర్‌కి కూడా కోవిడ్ నిర్థారణ అయిందని వైద్య అధికారులు వెల్లడించారు.

Read More: 

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

Follow Us
సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి..
సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి..
రోజుకు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు మీ సొంతం
రోజుకు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు మీ సొంతం
పిండి రుబ్బే పనే లేదు.. ఓట్స్‌తో అదిరిపోయే నాన్ వెజ్ టిఫిన్
పిండి రుబ్బే పనే లేదు.. ఓట్స్‌తో అదిరిపోయే నాన్ వెజ్ టిఫిన్
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..