AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో మూడు వారాలపాటు దంత వైద్యసేవలు బంద్‌

కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి విస్తరిస్తుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 152 మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో కూడా ఆరు పాజిటివ్ కేసులు రావడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే తాజాగా.. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కూడా ఓ […]

రాష్ట్రంలో మూడు వారాలపాటు దంత వైద్యసేవలు బంద్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 18, 2020 | 9:17 PM

Share

కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి విస్తరిస్తుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 152 మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో కూడా ఆరు పాజిటివ్ కేసులు రావడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే తాజాగా.. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో మూడు వారాలపాటు… అన్ని రకాల దంత పరీక్షలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర డెంటల్‌ కౌన్సిల్‌ తెలిపింది. డెంటల్ డాక్టర్స్.. కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమర్జెన్సీ సేవలన్నీ కొనసాగుతాయని.. మిగతా సేవలకు మాత్రం మూడు వారాల పాటు నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Follow Us
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం