AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌.. హోం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్..

తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా సోకింది. గత కొద్ది రోజుల క్రితమే ఆయన గన్‌మెన్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మహమూద్‌ అలీకి కూడా కరోనా పరీక్షలు చేయగా..

బ్రేకింగ్‌.. హోం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2020 | 10:44 AM

Share

తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా సోకింది. గత కొద్ది రోజుల క్రితమే ఆయన గన్‌మెన్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మహమూద్‌ అలీకి కూడా కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్ట్స్‌లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా, తెలంగాణలో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఏడు వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు తేలుతున్నాయి.

Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు