AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఎస్‌ఎఫ్‌లో కరోనా టెన్షన్.. తాజాగా మరో 21 మంది జవాన్లకు పాజిటివ్‌..

కరోనా మహమ్మారితో భారత జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్ వంటి సంస్థల్లో అనేక మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. తాజాగా సోమవారం నాడు..

బీఎస్‌ఎఫ్‌లో కరోనా టెన్షన్.. తాజాగా మరో 21 మంది జవాన్లకు పాజిటివ్‌..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 10:33 AM

Share

కరోనా మహమ్మారితో భారత జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్ వంటి సంస్థల్లో అనేక మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. తాజాగా సోమవారం నాడు మరో 21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 21 మంది సిబ్బందికి కరోనా సోకగా.. మరో 18 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 305 మంది బీఎస్ఎఫ్ జవాన్లు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. ఇప్పటికే కరోనా నుంచి 655 మంది కోలుకున్నారని తెలిపారు.

ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోన కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మరో 3,21,723 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16వేల మందికి పైగా కరోనా బారినపడి మరణించారు.

రొమాంటిక్ ప్రేమ రాశులు.. వీరు తమప్రేమలో నిజాయితీని ప్రదర్శిస్తారు
రొమాంటిక్ ప్రేమ రాశులు.. వీరు తమప్రేమలో నిజాయితీని ప్రదర్శిస్తారు
పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత
పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..