AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాలూకు నెగెటివ్‌.. అనుచరులకు పాజిటివ్‌..!

బీహార్‌ మాజీ సీఎం, ఆర్డేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే ఆయనకు సంబంధించిన ముగ్గురు అనుచరులకు మాత్రం పాజిటివ్‌గా..

లాలూకు నెగెటివ్‌.. అనుచరులకు పాజిటివ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 5:53 AM

Share

బీహార్‌ మాజీ సీఎం, ఆర్డేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే ఆయనకు సంబంధించిన ముగ్గురు అనుచరులకు మాత్రం పాజిటివ్‌గా తేలింది. అస్గర్, ఇర్ఫాన్, లక్ష్మణ్‌లకు గత కొద్ది రెండు మూడు రోజులుగా కరోనా లక్షణాలు కన్పించడంతో.. వెంటనే కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

మరోవైపు రాంచీలోని రిమ్స్‌లో లాలూకు గత కొద్ది రోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన వార్డుకు పక్కనే కరోనా వార్డు ఉంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లాలూ ప్రసాద్‌కు డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు మూత్రపిండాల సమస్యల‌ కూడా ఉన్నాయని.. వీటికి సంబంధించే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో లాలూకు కరోనా టెస్టులు నిర్వహించారు.

ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్ బండ్ల గణేశ్ ట్వీట్
ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్ బండ్ల గణేశ్ ట్వీట్
ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది..!
ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది..!
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య