AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేట‌ర్‌లోనే రెడ్ సినిమా రీలిజ్‌.. క్లారిటీ ఇచ్చిన రామ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుద‌ల ఆగిపోయాయి. మ‌రోవైపు మ‌ధ్య‌లోనే మ‌రికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక చాలా సినిమాల‌ని..

థియేట‌ర్‌లోనే రెడ్ సినిమా రీలిజ్‌.. క్లారిటీ ఇచ్చిన రామ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 10:15 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుద‌ల ఆగిపోయాయి. మ‌రోవైపు మ‌ధ్య‌లోనే మ‌రికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక చాలా సినిమాల‌ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు ద‌ర్మ‌క నిర్మాత‌లు. పైగా ఓటీటీ ప్లేయ‌ర్స్ మంచి రేటును కూడా ఆఫ‌ర్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం నాని సినిమా ‘వి’ కూడా సెప్టెంబ‌ర్ 5న‌ ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. తాజాగా రామ్ కొత్త చిత్రం ‘రెడ్’ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటుండ‌గా.. రామ్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీగా లేడ‌ని టాక్ వినిపిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని అంటున్నాడ‌ట‌. ద‌స‌రా సీజ‌న్‌లో థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తూండ‌టంతో.. రామ్ చిత్రం కూడా అదే టైంలో రానుంద‌ని తెలుస్తోంది.

Read More:

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా