AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పెరుగుతున్న పోర్న్ సర్చింగ్.. ఏ ఏ సైట్స్ చూస్తున్నారంటే..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోకెళ్లి బయటకు వెళ్తే.. పలుచోట్ల పోలీసులు కుమ్మేస్తున్నారు. దీంతో మెజార్టీ ప్రజలు ఇళ్లలోనే గడిపేస్తున్నారు. దీంతో ఇంట్లో ఉంటున్న మనోళ్లు.. గత నాలుగైదు రోజులుగా.. పోర్న్ సైట్లు చూస్తు రెచ్చిపోతున్నారట. ఎక్కువ మంది పోర్న్ వీడియోలనే వీక్షిస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా “దేశీ పోర్న్‌” కంటెంట్‌ […]

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పెరుగుతున్న పోర్న్ సర్చింగ్.. ఏ ఏ సైట్స్ చూస్తున్నారంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2021 | 4:27 PM

Share

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోకెళ్లి బయటకు వెళ్తే.. పలుచోట్ల పోలీసులు కుమ్మేస్తున్నారు. దీంతో మెజార్టీ ప్రజలు ఇళ్లలోనే గడిపేస్తున్నారు. దీంతో ఇంట్లో ఉంటున్న మనోళ్లు.. గత నాలుగైదు రోజులుగా.. పోర్న్ సైట్లు చూస్తు రెచ్చిపోతున్నారట. ఎక్కువ మంది పోర్న్ వీడియోలనే వీక్షిస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా “దేశీ పోర్న్‌” కంటెంట్‌ కోసం అనేక సైట్లతో పాటు సర్చ్ ఇంజన్లలో విపరీతంగా వెతుకుతున్నారట. ఓ అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సేకరించిన వివరాల ప్రకారం.. గత ఫిబ్రవరి నెలలో పోర్న్‌ సైట్ల డైలీ ట్రాఫిక్‌తో పోల్చితే.. ఇప్పుడు మార్చిలో 20శాతంకు పైగా పెరిగిందట. ముఖ్యంగా గత వారం నుంచి మరీ ఎక్కువగా ట్రాఫిక్ పెరిగినట్లు ఆ సంస్థ తెలిపింది.

కాగా.. ఇండియాలో దాదాపు 857 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీస్ లేదా మిర్రర్ సైట్స్ ద్వారా పోర్న్ సైట్స్‌లోకి ఎంటర్ అయ్యి.. వీడియోలను చూస్తున్నారట.

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు