AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోని జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే…

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి.. పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించాలని తెలిపింది.  ప్రశ్నాపత్రంలో మార్పులు చేసి ఎక్కువగా ఐచ్చికాలను ఇవ్వాలని వెల్లడించింది. అయితే క్వశ్చన్ పేపర్ పాటర్న్ చేంజ్ విషయం మాత్రం వర్సిటీలదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిగ్రీ, పీజీ […]

తెలంగాణలోని జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే...
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 9:12 AM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి..

  • పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించాలని తెలిపింది.
  •  ప్రశ్నాపత్రంలో మార్పులు చేసి ఎక్కువగా ఐచ్చికాలను ఇవ్వాలని వెల్లడించింది. అయితే క్వశ్చన్ పేపర్ పాటర్న్ చేంజ్ విషయం మాత్రం వర్సిటీలదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది.
  • ప్రస్తుతం డిగ్రీ, పీజీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులకు జూన్ 20 నుంచి బ్యాక్‌లాగ్స్‌తో సహా ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది.
  • మిగిలిన్ సెమిస్టర్లు కాలేజీల రీ-ఓపెన్ తర్వాత గానీ, నవంబర్ లేదా డిసెంబర్‌లో గానీ నిర్వహించాలని సూచించింది.
  • బ్యాక్‌లాగ్స్‌తో సంబంధం లేకుండా విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని స్పష్టం చేసింది.
  • ప్రాజెక్టులు, సెమినార్స్, వైవాలు అన్ని కూడా ఆన్లైన్‌లోనే నిర్వహించాలంది.
  • ప్రాక్టికల్స్ నిర్వహణ విషయం మాత్రం ఆయా కాలేజీల ఇష్టమని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Also Read: జగన్ సర్కార్ సంచలనం.. పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గింపు..

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా