AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భారతం… దేశంలో 5 వేలకు చేరువైన మరణాలు..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ విధిస్తున్నప్పటికీ మహమ్మారి కంట్రోల్ కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,73, 763 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4971 మంది చనిపోయారు. ప్రస్తుతం 86,422 యాక్టివ్ కేసులు ఉండగా.. సుమారు 82,370 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… అండమాన్ నికోబార్ ఐలాండ్స్- 33, ఆంధ్రప్రదేశ్- […]

కరోనా భారతం... దేశంలో 5 వేలకు చేరువైన మరణాలు..
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 10:00 AM

Share

దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ విధిస్తున్నప్పటికీ మహమ్మారి కంట్రోల్ కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,73, 763 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4971 మంది చనిపోయారు. ప్రస్తుతం 86,422 యాక్టివ్ కేసులు ఉండగా.. సుమారు 82,370 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… అండమాన్ నికోబార్ ఐలాండ్స్- 33, ఆంధ్రప్రదేశ్- 3436, అరుణాచల్ ప్రదేశ్ – 3, అస్సాం- 1024, బీహార్- 3376, చండీగర్- 289, ఛత్తీస్గఢ్- 415, దాదర్ నగర్ హవేలీ- 2, ఢిల్లీ- 17,386, గోవా- 69, గుజరాత్- 15,934, హర్యానా- 1721, హిమాచల్ ప్రదేశ్- 295, జమ్మూకాశ్మీర్- 2164, ఝార్ఖండ్- 511, కర్ణాటక- 2781, కేరళ- 1150, లడఖ్- 74, మధ్యప్రదేశ్- 7645, మహారాష్ట్ర- 62,228, మణిపూర్ – 59, మేఘాలయ- 27, మిజోరాం- 1, నాగాలాండ్- 25, ఒడిశా- 1723, పుదుచ్చేరి- 51, పంజాబ్- 2197, రాజస్తాన్- 8365, సిక్కిం – 1, తమిళనాడు- 20,246, తెలంగాణ- 2425, త్రిపుర- 251, ఉత్తరాఖండ్- 716, ఉత్తరప్రదేశ్- 7284, పశ్చిమ బెంగాల్- 4813 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

Also Read: తెలంగాణలోని జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే…

Follow Us
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..