AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్ కటింగ్ చేసుకోవాలా… అయితే ఆధార్ తప్పనిసరి

కరోనా అంతా కొత్తగా మార్చేస్తోంది. ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది. డబ్బుల కన్నా… ఆరోగ్యమే ముఖ్యమంటోంది. కరోనా నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి 15 నిమిషాలకోసారి చేతులు శుభ్రం చేసుకోమంటోంది. వ్యక్తికి.. వ్యక్తికి మధ్య దూరం పాటించమంటోంది. ఇలాంటి కొత్త నియమ నిబంధనల శ్రీకారం చుట్టింది. హెయిర్ కటింగ్ సెంటర్లలో జుట్టు కత్తిరించుకోవాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే. హెయిర్ కటింగ్ సెలూన్లకు మీ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి […]

హెయిర్ కటింగ్ చేసుకోవాలా... అయితే ఆధార్ తప్పనిసరి
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2020 | 12:30 PM

Share

కరోనా అంతా కొత్తగా మార్చేస్తోంది. ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది. డబ్బుల కన్నా… ఆరోగ్యమే ముఖ్యమంటోంది. కరోనా నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి 15 నిమిషాలకోసారి చేతులు శుభ్రం చేసుకోమంటోంది. వ్యక్తికి.. వ్యక్తికి మధ్య దూరం పాటించమంటోంది. ఇలాంటి కొత్త నియమ నిబంధనల శ్రీకారం చుట్టింది. హెయిర్ కటింగ్ సెంటర్లలో జుట్టు కత్తిరించుకోవాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే.

హెయిర్ కటింగ్ సెలూన్లకు మీ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి వెంట తీసుకురావాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ మేర హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని ఆదేశించింది. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లకు సూచనలతో కూడిన ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్ల ప్రవేశద్వారాల్లో హ్యాండ్ శానిటైజరు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. జట్టుకత్తిరించుకునేవారు ముందుగానే అప్పాయింట్‌మెంట్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ హెయిర్ కటింగులు చేయించుకోవాలని తెలిపింది. వాడిన బ్లేడ్లను తిరిగి ఉపయోగించరాదని, హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని ఆర్డర్ జారీ చేసింది. హెయిర్ కటింగ్ చేసేవారు చేతులకు హ్యాండ్ గ్లోజులు , ఫేస్ మాస్క్ లు తప్పని సరి చేసింది.

Follow Us
హైదరాబాద్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్..
హైదరాబాద్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్..
యూపీఐ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
యూపీఐ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం