రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

క‌రోనా వైర‌స్ చికిత్స‌లో భాగంగా వాడే ఫావిపిరావిర్ ఔష‌ధాన్ని హైద‌రాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూపు త‌యారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్లను అత్యంత చౌక‌గా విక్ర‌యిస్తోంది. కేవ‌లం 33 రూపాయ‌ల‌కే ఒక ట్యాబ్లెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తుంది. ఇంత వ‌ర‌కు దాదాపు 10 కంపెనీలు ఈ ఔష‌ధాన్ని..

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 12:49 PM

క‌రోనా వైర‌స్ చికిత్స‌లో భాగంగా వాడే ఫావిపిరావిర్ ఔష‌ధాన్ని హైద‌రాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూపు త‌యారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్లను అత్యంత చౌక‌గా విక్ర‌యిస్తోంది. కేవ‌లం 33 రూపాయ‌ల‌కే ఒక ట్యాబ్లెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తుంది. ఇంత వ‌ర‌కు దాదాపు 10 కంపెనీలు ఈ ఔష‌ధాన్ని దేశీయ మార్కెట్లో విడుద‌ల చేశాయి. వీట‌న్నింటిలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ట్యాబ్లెట్ ధ‌రే త‌క్కువ‌. ఫావిలో అనే బ్రాండు పేరుతో ఫావిపిర‌విర్ ట్యాబ్లెట్‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వెల్ల‌డించింది.

కాగా సొంత ప‌రిశోధ‌న, అభివృద్ధి ద్వారా ఈ ఔష‌ధం ఏపీఐతో పాటు, ఫార్ములేష‌న్‌ను ఆవిష్క‌రించిన‌ట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఛైర్మ‌న్ అండ్ ఎండీ డాక్ట‌ర్ ఎంఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్య‌మైన మందుల‌ను అంద‌రికీ చ‌వ‌క‌గా అందుబాటులో ఉండాల‌ని తాము విశ్వ‌సిస్తున్నామ‌ని అన్నారు. ఇప్ప‌టికే కంపెనీ క‌రోనా చికిత్స‌లో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ ట్యాబ్లెట్ల‌ను కూడా ప్ర‌వేశ పెట్టిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అంతేగాక ప్ర‌స్తుతం తీసుకువ‌చ్చిన ఫావిపిర‌విర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు అద‌నంగా త్వ‌ర‌లో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను కూడా తీసుకురానున్న‌ట్లు ఎండీ వెల్ల‌డించారు.

Also Read:

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!