AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్‌తో మహేష్ బాబు.. ఇది అత్యవసరం !

కరోనాపై పోరాటానికి మాస్క్ అవసరం గురించి మరోసారి గుర్తు చేశారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. కొడుకు గౌతమ్, కూతురు సితారలతో ఆడుకుంటున్న పిక్స్, వీడియోలు షేర్ చేస్తూనే, మరోవైపు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

మాస్క్‌తో మహేష్ బాబు.. ఇది అత్యవసరం !
Pardhasaradhi Peri
|

Updated on: May 22, 2020 | 4:44 PM

Share

కరోనాపై పోరాటానికి మాస్క్ అవసరం గురించి మరోసారి గుర్తు చేశారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. కొడుకు గౌతమ్, కూతురు సితారలతో ఆడుకుంటున్న పిక్స్, వీడియోలు షేర్ చేస్తూనే, మరోవైపు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కరోనా నివారణకై మార్గదర్శకం అవుతోంది.

ఈ విపత్కర సమయంలో నిజాన్ని అంగీకరిద్దాం.. ముఖానికి మాస్క్‌ని కంపల్సరీ చేసుకుందామంటూ ట్వీట్ చేశారు. బైటికెళ్లే ప్రతీ సందర్భంలోనూ మాస్క్‌ పెట్టుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించాలన్నారు. నిదానంగానైనా ఖచ్చితంగా మన కళ్లు తెర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రిన్స్.

ముఖానికి మాస్క్ అనేది ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. కానీ.. ఇది అత్యవసరం కూడా. అందుకే తప్పనిసరిగా మాస్క్ ధరిద్దాం. కొత్త జీవితంలో మాస్క్ అనేది సహజసిద్ధమైన అలవాటుగా మార్చుకోవాలని ట్వీట్ చేశారు. దీనికి తాను సిద్ధంగా వున్నానని చెబుతూ.. మరి మీరు.. అని సూటిగా ప్రశ్నించారు మహేష్‌బాబు.

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?