AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు న్యూ లుక్‌ చూశారా….

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూల్‌ లుక్‌లో అదిరిపోతున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రిన్స్.. క్లీన్‌షేవ్‌తో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ కొత్త ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్‌కు సంబంధించిన ఓ అన్‌సీన్‌ పిక్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తాజాగా నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. మరోవైపు సన్నీలియోనీ తన భర్తతో కలిసి గార్డెన్‌లోకి అడుగుపెట్టగా.. పూజా హెగ్డే యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఇలా క్వారంటైన్‌ లైఫ్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ సోషల్‌మీడియా వేదికగా నెట్టింట్లో సందడి చేశారు. తాజాగా నెట్టింట్లో […]

మహేష్ బాబు న్యూ లుక్‌ చూశారా....
Sanjay Kasula
|

Updated on: May 30, 2020 | 6:34 PM

Share

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూల్‌ లుక్‌లో అదిరిపోతున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రిన్స్.. క్లీన్‌షేవ్‌తో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ కొత్త ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్‌కు సంబంధించిన ఓ అన్‌సీన్‌ పిక్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తాజాగా నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు సన్నీలియోనీ తన భర్తతో కలిసి గార్డెన్‌లోకి అడుగుపెట్టగా.. పూజా హెగ్డే యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఇలా క్వారంటైన్‌ లైఫ్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ సోషల్‌మీడియా వేదికగా నెట్టింట్లో సందడి చేశారు. తాజాగా నెట్టింట్లో మెరిసిన ప్రిన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Follow Us
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి