AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘క‌డ‌ప‌లో క‌ఠిన‌మైన లాక్‌డౌన్’.. ఉద‌యం 10 గంట‌ల‌కే అన్నీ బంద్‌..

క‌డ‌ప‌లో కూడా క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఇక ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా 4361 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం కేసులు పెరుగుతూండ‌టంతో.. వైర‌స్‌ను కంట్రోల్ చేసేందుకు క‌డ‌ప అధికారులు కీల‌క నిర్ణయం..

'క‌డ‌ప‌లో క‌ఠిన‌మైన లాక్‌డౌన్'.. ఉద‌యం 10 గంట‌ల‌కే అన్నీ బంద్‌..
lockdown
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 26, 2020 | 1:34 PM

Share

ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్‌లో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఇక మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 వేలు దాటేసింది. అందులోనూ ఏపీలోని ప‌లు జిల్లాల్లో కోవిడ్ కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి. అందులో భాగంగానే క‌డ‌పలో కూడా క‌ఠిన‌మైన లాక్‌డౌన్ అమ‌లు ప‌రచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు అధికారులు.

క‌డ‌ప‌లో కూడా క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఇక ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా 4361 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం కేసులు పెరుగుతూండ‌టంతో.. వైర‌స్‌ను కంట్రోల్ చేసేందుకు క‌డ‌ప అధికారులు కీల‌క నిర్ణయం తీసుకున్నారు. దీంతో క‌డ‌ప‌లో రేప‌టి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను అమలు చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఉద‌యం 10 గంటల వ‌ర‌కు మాత్ర‌మే షాపుల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఆ త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించారు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రచారం కూడా నిర్వ‌హిస్తున్నారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే బ‌య‌ట‌కు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సూచించారు అధికారులు.

Read More:

ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ టెర్ర‌ర్‌.. రోజు ‌రోజుకీ పెరిగిపోతున్న క‌రోనా వ్యాప్తి..

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు