AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలర్ట్: రేపటి నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..?

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సంక్షోభంతో మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి

అలర్ట్: రేపటి నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 26, 2020 | 2:50 PM

Share

Admissions in schools in AP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సంక్షోభంతో మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. రేపటి (జులై 27) నుంచి సెప్టెంబరు 4 వరకూ అడ్మిషన్లకు అనుమతించారు.

అయితే, విద్యార్థులు స్కూళ్లకు రాకుండా, వారి తల్లిదండ్రులు మాత్రమే స్కూళ్లకు వచ్చేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి టీచర్ కూడా వారానికి ఒకసారి స్కూలుకు రావాలని, ఆన్‌లైన్‌ బోధన చేపట్టవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..

Follow Us
ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి
ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి
దారుణం.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
దారుణం.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?