లాక్‌డౌన్ భయం.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో.. ఆంధ్రా-టీఎస్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఏపీకి వెళ్లిన వారు తెలంగాణకి, టీఎస్ నుంచి ఏపీకి ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర...

లాక్‌డౌన్ భయం.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 11:46 AM

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో.. ఆంధ్రా-టీఎస్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఏపీకి వెళ్లిన వారు తెలంగాణకి, టీఎస్ నుంచి ఏపీకి ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్, పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజా, కృష్ణా, నల్గొండ, హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

అందులోనూ ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సరిహద్దుల్లో ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే పాసులు ఉంటేనే ఆంధ్రాకి అనుమతిస్తామని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. అది కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను ఏపీలోకి అనుమతి ఉంటుందన్నారు.  పాసుల కొరకు స్పందన యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇక సరిహద్దు చెక్‌పోస్టుల వద్దకి రెవెన్యూ సిబ్బంది చేరుకొని ప్రతీ ఒక్కరికీ తనిఖీలు నిర్వహించి హోం క్వారంటైన్ అనే స్టాంప్ వేస్తున్నారు. 14 రోజుల వరకూ క్వారంటైన్‌లోనే ఉండాలని సూచిస్తున్నారు.

Read More:

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.