AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో క‌రోనా బీభ‌త్సం.. ఒక్కరోజే 50 వేల పాజిటివ్ కేసులు..

అగ్రరాజ్యం అమెరికా ప్ర‌జ‌ల‌ను కరోనా వైరస్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అత్యధిక కోవిడ్-19 బాధితులతో విల‌విల్లాడుతోన్న‌ ఆ దేశం తాజాగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

అమెరికాలో  క‌రోనా బీభ‌త్సం.. ఒక్కరోజే 50 వేల పాజిటివ్ కేసులు..
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2020 | 10:46 AM

Share

అగ్రరాజ్యం అమెరికా ప్ర‌జ‌ల‌ను కరోనా వైరస్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అత్యధిక కోవిడ్-19 బాధితులతో విల‌విల్లాడుతోన్న‌ ఆ దేశం తాజాగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే దాదాపు 50 వేల క‌రోనా కేసులు నమోదైన‌ట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ వెల్ల‌డించింది. ఆ దేశంలో ఒక్క రోజులో న‌మోదైన కేసుల్లో ఇవే అత్య‌ధికం. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,85,806కు చేరింది. వీరిలో 1,28,061 మంది వ్యాధితో పోరాడ‌లేక ప్రాణాలు విడిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,06,67,217 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క‌రోనాతో మృతుల సంఖ్య 5,15,600 దాటింది.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..