AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు...

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 02, 2020 | 10:31 AM

Share

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు విజయవంతంగా పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం. దీంతో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఎన్‌రోల్ అయ్యే విద్యార్థుల్లో 40 శాతం మందికి ఉచితంగా డిజిటల్ డివైజ్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొంది కేంద్రం.

కాగా 2025-26 నాటికి దేశంలోని 4 కోట్ల మంది స్టూడెంట్స్‌కి ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్, ఫోన్స్, టెలివిజన్ సెట్స్ లాంటివి ఇవ్వనుంది కేంద్రం. ఇందు కోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ.60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.36,473 కోట్లను ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం పేర్కొంది.

Read More: 

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..

Follow Us
చింతపండు పులుపు.. మసాలా ఘాటు.. గుత్తి వంకాయకూర ఇలా ట్రై చేయండి!
చింతపండు పులుపు.. మసాలా ఘాటు.. గుత్తి వంకాయకూర ఇలా ట్రై చేయండి!
ఫాస్ట్‌ట్రాక్​ ఆప్టిమస్‌ 2.0 స్మార్ట్‌వాచ్‌ చూస్తే ఫిదా
ఫాస్ట్‌ట్రాక్​ ఆప్టిమస్‌ 2.0 స్మార్ట్‌వాచ్‌ చూస్తే ఫిదా
కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!
కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!
ఆ సినిమా రిజల్ట్ బాధేసింది.. ఇప్పటికీ అర్థం కాదు..
ఆ సినిమా రిజల్ట్ బాధేసింది.. ఇప్పటికీ అర్థం కాదు..
కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంత స్టైలిష్‌ లుక్‌?
కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంత స్టైలిష్‌ లుక్‌?
అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్
అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్
సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి!
సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి!
భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం..
భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్..
ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? కారణం ఇదే..!
ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? కారణం ఇదే..!