అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో దాదాపు రాష్ట్రాలన్నింటిలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇంకేముంది చుక్క కోసం 40 రోజులుగా ఎదురు చూసిన మందుబాబులు.. దుకాణాలు తెరవకముందే క్యూలైన్లలో బారులు తీరారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం పబ్బులకు, రెస్టారెంట్లకు, క్లబ్బులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా కొన్ని చోట్ల భౌతిక దూరాన్ని పాటించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం […]

Ravi Kiran

|

May 09, 2020 | 1:14 PM

మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో దాదాపు రాష్ట్రాలన్నింటిలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇంకేముంది చుక్క కోసం 40 రోజులుగా ఎదురు చూసిన మందుబాబులు.. దుకాణాలు తెరవకముందే క్యూలైన్లలో బారులు తీరారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే కేంద్రం పబ్బులకు, రెస్టారెంట్లకు, క్లబ్బులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా కొన్ని చోట్ల భౌతిక దూరాన్ని పాటించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత లిక్కర్ స్టాక్‌ను అమ్ముకునేందుకు వీలుగా క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా కేవలం టేక్ ఎవే సౌకర్యాన్ని మాత్రమే కల్పించింది.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu