సీఎం కుమార్తెకు కోవిడ్‌ పాజిటివ్‌, ఆస్ప‌త్రిలో చేరిక‌

ప్ర‌ముఖుల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు రాజకీయ నాయ‌కులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అలాగే ఆదివారం కేంద్ర‌మంత్రి అమిత్ షా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌, క‌ర్నాట‌క సీఎం యెడియూర‌ప్ప‌ల‌కు..

సీఎం కుమార్తెకు కోవిడ్‌ పాజిటివ్‌, ఆస్ప‌త్రిలో చేరిక‌
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2020 | 12:33 PM

ప్ర‌ముఖుల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు రాజకీయ నాయ‌కులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అలాగే ఆదివారం కేంద్ర‌మంత్రి అమిత్ షా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌, క‌ర్నాట‌క సీఎం యెడియూర‌ప్ప‌ల‌కు కూడా కరోనా సోకింది. ఈ విష‌యాన్ని వారే త‌మ ట్విట్ట‌ర్ ఖాతాల ద్వారా పేర్కొన్నారు‌. క‌ర్నాట‌క సీఎంకు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు అధికారులు.

ఈ ప‌రీక్ష‌ల్లో యె‌డియూర‌ప్ప కుమ‌ర్తెకి ఈ వైర‌స్ సోకిన‌ట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆమెను బెంగుళూరులోని మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా సీఎం యెడియూర‌ప్ప సైతం అదే హాస్పిట‌ల్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక సీఎం కుమార్తెకు కూడా క‌రోనా సోక‌డంతో.. ఇటీవ‌ల‌ త‌న‌ని క‌లిసిన వారు కూడా కోవిడ్ పరీక్ష‌లు చేయించుకోవాల‌ని లేదా హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని యెడియూర‌ప్ప ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

Read More:

ప్రియ‌మైన సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండుగ‌ శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్

ప్ర‌పంచంపై క‌రోనా టెర్ర‌ర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్