చైనాపై సీరియస్ అవుతూనే.. “కరోనా”కు టిప్స్ చెప్పిన కేఏ పాల్..!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చైనా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా గురించి ముందే చెప్పకపోవడంతో.. ఈ విపత్కర పరిస్థితులు వచ్చాయన్నారు. అమెరికాలో ఉన్న ఆయన.. తన ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో చైనాపై అనేక ఆరోపణలు గుప్పించారు. అక్కడ కోటి మందికి పైగా వైరస్ బారిన పడినట్లు రిపోర్టులు వస్తున్నాయని.. లక్షల మంది వరకు చనిపోయి ఉంటారని అనుమానాలను వ్యక్తం చేశారు. చిన్న దేశమైన ఇటలీలోనే ఐదు వేల మంది […]

చైనాపై సీరియస్ అవుతూనే.. కరోనాకు టిప్స్ చెప్పిన కేఏ పాల్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 23, 2020 | 8:31 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చైనా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా గురించి ముందే చెప్పకపోవడంతో.. ఈ విపత్కర పరిస్థితులు వచ్చాయన్నారు. అమెరికాలో ఉన్న ఆయన.. తన ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో చైనాపై అనేక ఆరోపణలు గుప్పించారు. అక్కడ కోటి మందికి పైగా వైరస్ బారిన పడినట్లు రిపోర్టులు వస్తున్నాయని.. లక్షల మంది వరకు చనిపోయి ఉంటారని అనుమానాలను వ్యక్తం చేశారు. చిన్న దేశమైన ఇటలీలోనే ఐదు వేల మంది చనిపోయారని.. యూరప్ దేశాల్లో అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారన్నారు. చైనా ప్రభుత్వం కరోనా మృతుల విషయంపై స్పష్టమైన సమాచారాన్ని దాస్తోందని ఆరోపించారు. కరోనాకు ఇప్పటి వరకు ఏ దేశం కూడా మందు కనిపెట్టలేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. స్వీయ నియంత్రణతో పాటు.. నిత్యం శుభత్రను పాటించాలని సూచించారు.

కాగా.. కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దీని బారినపడి 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ మనిషిని గుర్తుపట్టారా? NTRకు బంధువు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ మనిషిని గుర్తుపట్టారా? NTRకు బంధువు..
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
మీ CNG కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? ఈ పనులు వెంటనే చేయండి!
మీ CNG కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? ఈ పనులు వెంటనే చేయండి!
మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా..
మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా..