జర్నలిస్టును పొట్టనబెట్టుకున్న మహమ్మారి

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో యాభైవేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు రెండు వేలకు చేరువలో ఉంది. సామాన్య ప్రజల నుంచి అందర్నీ ఈ మహమ్మారి కాటేస్తోంది. తాజాగా యూపీలోని ఓ జర్నలిస్టును పొట్టనబెట్టుకుంది. శుక్రవారం నాడు కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్రా నగరంలో చోటుచేసుకుంది. సదరు జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ […]

జర్నలిస్టును పొట్టనబెట్టుకున్న మహమ్మారి
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 12:43 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో యాభైవేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు రెండు వేలకు చేరువలో ఉంది. సామాన్య ప్రజల నుంచి అందర్నీ ఈ మహమ్మారి కాటేస్తోంది. తాజాగా యూపీలోని ఓ జర్నలిస్టును పొట్టనబెట్టుకుంది. శుక్రవారం నాడు కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్రా నగరంలో చోటుచేసుకుంది. సదరు జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలడంతో.. వెంటనే ఆయన్ను స్థానిక ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందిస్తుండగా.. తుదిశ్వాస విడిచాడంటూ ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభూ ఎన్ సింగ్ చెప్పారు.

కాగా.. యూపీలో తొలుత వెయ్యి లోపు కేసుల ఉండగా.. ఆ తర్వాత.. కేసులు మూడు వేలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,071కి చేరింది. ఇక వీరిలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 62కి చేరుకుంది. ఇక మరో 1250 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్