AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగుతున్న కరోనా కేసులతో ఇండియా విలవిల

కరోనా వైరస్ కేసుల్లో భారత్ జర్మనీని దాటేసింది. తాజాగా 1.85 లక్షల కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. (జర్మనీ లో 1.83 కేసులు నమోదయ్యాయి). ఆ దివారం నాటికి  1,85,398 కేసులతో ఇండియా.. ఈ కేసులకు సంబంధించి టాప్ మోస్ట్ లో ఉన్న పది దేశాల్లోకెల్లా తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు లెక్కలు పేర్కొన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 8,380 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ 24 […]

పెరుగుతున్న కరోనా కేసులతో ఇండియా విలవిల
Umakanth Rao
| Edited By: |

Updated on: May 31, 2020 | 8:10 PM

Share

కరోనా వైరస్ కేసుల్లో భారత్ జర్మనీని దాటేసింది. తాజాగా 1.85 లక్షల కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. (జర్మనీ లో 1.83 కేసులు నమోదయ్యాయి). ఆ దివారం నాటికి  1,85,398 కేసులతో ఇండియా.. ఈ కేసులకు సంబంధించి టాప్ మోస్ట్ లో ఉన్న పది దేశాల్లోకెల్లా తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు లెక్కలు పేర్కొన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 8,380 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ 24 గంటల్లో 193 మంది రోగులు మరణించగా.. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య ఐదువేలకు మించినట్టు తాజా డేటా వెల్లడించింది. గత మూడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి.

Follow Us
15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.
15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.
పీఎఫ్ అకౌంట్లో మీ వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఇలా మార్చుకోండి..
పీఎఫ్ అకౌంట్లో మీ వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఇలా మార్చుకోండి..
గురు ప్రదోషం: ఈ ఒక్క పూజతో శివుడి కటాక్షం.. కోరికలు వెంటనే..
గురు ప్రదోషం: ఈ ఒక్క పూజతో శివుడి కటాక్షం.. కోరికలు వెంటనే..
వద్దన్నా తింటారు.. బక్రీద్ స్పెషల్ మటన్ దాల్చా.. ఇలా చేస్తే సూపరే
వద్దన్నా తింటారు.. బక్రీద్ స్పెషల్ మటన్ దాల్చా.. ఇలా చేస్తే సూపరే
నాన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. చివరికి అతను సాయం చేస్తే కానీ..
నాన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. చివరికి అతను సాయం చేస్తే కానీ..
పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత!
పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత!
పిసినారి చెట్టు కథ.. ప్రకృతి నేర్పిన గుణపాఠం
పిసినారి చెట్టు కథ.. ప్రకృతి నేర్పిన గుణపాఠం
కోరికలు వెంటనే తీర్చే తెలంగాణ సింధూర గణపతి.. ఏటా పెరుగుతున్న..
కోరికలు వెంటనే తీర్చే తెలంగాణ సింధూర గణపతి.. ఏటా పెరుగుతున్న..
కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు.. నేడే క్లైమాక్స్!
కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు.. నేడే క్లైమాక్స్!
ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పొంగలి.. మార్నింగ్ తింటే ఆరోగ్యమే ఆరోగ్యం
ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పొంగలి.. మార్నింగ్ తింటే ఆరోగ్యమే ఆరోగ్యం