బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు పరార‌య్యారు. ఖైదీల‌కు క‌రోనా సోక‌డం వ‌ల్ల జైలు అధికారులు గాంధీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి కోవిడ్ చికిత్స‌కు వ‌చ్చారు ఖైదీలు. తెల్ల‌వారు జామున 3 గంట‌ల స‌మ‌యంలో..

  • Tv9 Telugu
  • Publish Date - 11:05 am, Thu, 27 August 20
బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు పరార‌య్యారు. ఖైదీల‌కు క‌రోనా సోక‌డం వ‌ల్ల జైలు అధికారులు గాంధీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి కోవిడ్ చికిత్స‌కు వ‌చ్చారు ఖైదీలు. తెల్ల‌వారు జామున 3 గంట‌ల స‌మ‌యంలో ఆస్ప‌త్రి ప్ర‌ధాన భ‌వ‌నం రెండో అంత‌స్తులోని బాత్రూమ్స్ గ్రిల్స్ తొల‌గించి ఖైదీలు త‌ప్పించుకున్నారు. ప‌రారైన ఖైదీల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

Read More:

మ‌ధ‌ర్ థెరిస్సా మాట‌ల‌ను గుర్తు చేసిన‌ చిరు

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

త‌న ఫ్రెండ్ ప్రాణాలు కాపాడిన 3 ఏళ్ల బాలుడికి బ్రేవ‌రీ అవార్డు

జ‌గ‌న‌న్న విద్యాకానుక: విద్యార్థుల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే