హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
హోలీ పండుగ వచ్చేస్తుంది. రంగుల పండుగకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 3 చైత్ర మాసంలోని కృష్ణ పక్షం మొదటి రోజు ఈ పండుగను హిందువులు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున రక రకాల రంగులను పూసుకుంటూ పండుగను సంబరంగా జరుపుకుంటారు. అయితే హోలీ పండుగ రోజున అద్భుతమైన, శక్తివంతమైన యోగాలు ఏర్పడనున్నాయంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
