భోజనం చేస్తున్నప్పుడు చెమటలు పడుతున్నాయా.. కారణం ఇదే!
Samatha
24 February 2026
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం వలన అనేక సమస్యల బ
ారిన పడాల్సి వస్తుంది.
ఆరోగ్యం
అయితే చెమటలు రావడం సహజం కానీ, కొంత మందికి తింటూ ఉంటేనే అతిగా చెమటలు వస్తుంటాయి.
అతి చెమటలు
ఆహారం తినే సమయంలో ఫుడ్ కారంగా ఉన్నా లేదా చాలా వేడిగా ఉన్నా కొన్ని సార్లు చెమటలు
పడుతాయి. కానీ కొందరికి నార్మల్‌గా తింటూనే ఎక్కువగా చెమటలు పడుతుంటాయి.
ఫుడ్ ఎఫెక్ట్
అయితే తినే సమయంలో పదే పదే చెమటలు పడితే అస్సలే లైట్ తీసుకోకూడదంట. ఇది కొన్ని రకాల సమస్యలకు కారణం కావచ్చు.
సమస్యలు
ముఖ్యంగా థైరాయిడ్ సమస్యల వలన కూడా ఇలా అధిక చెమటలు రావడం జరుగుతుందంట. అందుకే ఒకసారి వైద్యుడిని సంప్రదించాల
్సిన అవసరం ఉంటుంది.
థైరాయిడ్
కొన్ని సార్లు హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కూడా ఈ లక్షణం కనిపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
హార్మోన్ల ప్రభావం
అందువలన తినే సమయంలో అతిగా చెమటలు పడితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం మంచిది.
అతి చెమటలు
ముఖ్యంగా సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అతి చెమటలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..