ఇవి ఆల్కహాల్ కంటే డేంజర్.. తాగితే అబ్బాయిలకు ఆ సమస్యలు రావడం పక్కా
Prasanna Yadla
24 February 2026
Pic credit - Pixabay
చాలా మంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే, వీటిని ఎక్కువగా తీసుకోకూడదని అంటున్నారు
ఎనర్జీ డ్రింక్స్
అయితే, ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింక్స్ విపరీతంగా తాగుతున్నారు. ఇలా తాగడం మంచిదేనా?
ఎనర్జీ డ్రింక్స్
వీటిని ఎక్కువగా తాగితే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చేసి చెబుతున్నారు.
కిడ్నీలు పాడయ్యే అవకాశం
అంతే కాదు, ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తాయి. దాంతో అలసట, నీరసం వంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి.
అలసట, నీరసం
ఇంకా వాంతులు, వికారం , కడుపు నొప్పి వంటి తీవ్ర సమస్యలతో బాధ పడతారు. కాబట్టి, వీటిని ఎక్కువగా తాగకండి
కడుపు నొప్పి
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటిని తాగొద్దని చెబుతుంది. దీని బారిన పడిన వారు ఎంతో మంది ఉన్నారని లెక్కలు చూపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
వాటికి బదులు వేరే నేచురల్ డ్రింక్స్ తీసుకోండి. నిమ్మ రసం బెస్ట్ మెడిసిన్ . ఇది తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది
నిమ్మ రసం బెస్ట్ మెడిసిన్
ఇంకా అల్లం రసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి, దీనిని కూడా తాగడం అలవాటు చేసుకోండి.
అల్లం రసం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఆకులూ.. అమ్మాయిలకు ఓ వరం.. అలాంటి సమస్యకు ఇదే కరెక్ట్!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!