ఒకే రోజు రిలీజ్ అవుతున్న ధురంధర్ 2, టాక్సిక్
మార్చ్ 19న ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. రెండు పాన్ ఇండియా చిత్రాలు తెలుగు మార్కెట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కేజీఎఫ్ తర్వాత యష్ నటించిన టాక్సిక్ తెలుగులో భారీగా విడుదల కానుండగా, ధురంధర్ సీక్వెల్ కూడా టాలీవుడ్ నుంచి భారీ వసూళ్లను ఆశిస్తోంది. ఈ బాక్సాఫీస్ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.
మార్చ్ 19న వెండితెరపై పెద్ద పోటీకి రంగం సిద్ధమైంది. రెండు పాన్ ఇండియా సినిమాలు ధురంధర్ 2 మరియు టాక్సిక్ ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు తెలుగు మార్కెట్‌పై తీవ్రంగా దృష్టి సారించాయి. టాలీవుడ్‌లో పెద్ద హిట్ సాధిస్తే భారీ వసూళ్లు వస్తాయనే ఉద్దేశ్యంతో, దురందర్, టాక్సిక్ టీమ్‌లు తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
నేషనల్ సెన్సేషన్ అయిన దురందర్ సీక్వెల్ తెలుగులోనూ భారీగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. మొదటి పార్ట్ ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, సీక్వెల్ టాలీవుడ్ నుంచి కోట్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: పాన్ ఇండియా రేంజ్‌లో నాని జోరు.. జాతీయ స్థాయిలో చర్చ
Malavika Mohanan: రూటు మార్చిన మాళవికా మోహనన్.. గ్లామర్ నుండి యాక్షన్
Mohanlal: అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న మోహన్‌లాల్..
కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు
‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

