Mohanlal: అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న మోహన్‌లాల్..
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ ఏడాది అరడజన్‌కు పైగా చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. గత ఏడాది బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, ఆయన దృశ్యం 3, మమ్ముట్టితో కలిసి పేట్రియాట్, L366 వంటి భారీ చిత్రాలతో వస్తున్నారు. పలు సినిమాల్లో అతిథి పాత్రలు కూడా పోషిస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ ఏడాది కూడా తన జోరును కొనసాగిస్తున్నారు. గత ఏడాది నంబర్ ఆఫ్ రిలీజ్‌లతో పాటు, రికార్డు హిట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఆయన, ఈసారి అరడజన్‌కు పైగా సినిమాలతో అభిమానులను అలరించనున్నారు. గతేడాది తుడరమ్, L2: ఎంపురాన్, హృదయపూర్వం లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్‌లాల్, వరుసగా సినిమాలు విడుదల చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు
‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!
మెక్సికోలో డ్రగ్స్ డాన్ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

