పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

ఒక వైపు లాక్ డౌన్.. మరో వైపు కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతీ నెలా రూ. 8,500 వేతనం చెల్లించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై ప్రతీ నెలా ఒకటవ తేదీనే సిబ్బందికి వేతనాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ఇందుకై పంచాయతీలకు ప్రతి నెలా […]

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..
Follow us

|

Updated on: Apr 26, 2020 | 7:58 AM

ఒక వైపు లాక్ డౌన్.. మరో వైపు కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతీ నెలా రూ. 8,500 వేతనం చెల్లించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై ప్రతీ నెలా ఒకటవ తేదీనే సిబ్బందికి వేతనాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ఇందుకై పంచాయతీలకు ప్రతి నెలా ఇచ్చే రూ. 336 కోట్ల నిధుల నుంచి సిబ్బంది వేతనాలు చెల్లించుకోవచ్చునని సూచించింది. కాగా, ఈ నిబంధనలను పాటించని పంచాయతీలపై తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Latest Articles
ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్?
ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్?
రోడ్డు పక్కన దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్..
రోడ్డు పక్కన దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్..
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
బాబోయ్‌ గురక.. ఇంత డేంజరా..? లైట్‌ తీసుకుంటే తప్పదు మూల్యం..!
బాబోయ్‌ గురక.. ఇంత డేంజరా..? లైట్‌ తీసుకుంటే తప్పదు మూల్యం..!
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం