పాకిస్థాన్ ఎంత విషం కక్కినా.. కశ్మీర్‌ను దక్కించుకోలేదు..

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల అఫ్రిదీ ప్రధానమంత్రి నరెంద్రమోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గంభీర్ తప్పుబట్టాడు.

పాకిస్థాన్ ఎంత విషం కక్కినా.. కశ్మీర్‌ను దక్కించుకోలేదు..
Follow us

|

Updated on: May 17, 2020 | 4:20 PM

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల అఫ్రిదీ ప్రధానమంత్రి నరెంద్రమోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గంభీర్ తప్పుబట్టాడు. దానికి అఫ్రిదీకి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ”పాకిస్తాన్‌లో ఏడు లక్షల ఫోర్స్, 20 కోట్ల ప్రజలు ఉన్నా, కశ్మీర్ కోసం 70 ఏళ్లుగా యాచిస్తోందని షాహిద్ అఫ్రిదీ అన్నాడు. భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జోకర్స్ లాంటి అఫ్రిదీ, ఇమ్రాన్, బజ్వాలు ఎంత విషం కక్కినా కశ్మీర్ పొందలేరని.. బంగ్లాదేశ్‌ను గుర్తుంచుకో’ అని గంభీర్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!

పాక్‌లో కరోనా టైమింగ్ పెట్టుకుని తిరుగుతుందట..