తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

పలు రాష్ట్రాలలోని 30 నగరాలలోనే 80 శాతం కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!
Follow us

|

Updated on: May 17, 2020 | 12:27 PM

మూడోదశ లాక్ డౌన్ నేటితో ముగియనుండగా.. రేపటి నుంచి ప్రారంభమయ్యే లాక్ డౌన్ 4.0కు ఇప్పటికే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలలోని 30 నగరాలలోనే 80 శాతం కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్న హైదరాబాద్, కర్నూలు ప్రాంతాలు ఆ జాబితాలో ఉన్నాయి. దీనితో లాక్ డౌన్ 4.0కి సంబంధించి కేంద్రం విడుదల చేసే మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. కాగా, ఈ లాక్ డౌన్‌లో పరిమిత సంఖ్యలో ప్రజారవాణా తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!

Latest Articles
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..