AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah Bhatia: క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.

Tamannaah Bhatia: క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.

Anil kumar poka
|

Updated on: May 01, 2024 | 7:35 PM

Share

బ్రాండ్స్ ఎండార్స్ చేసుడు.. బ్రాండ్స్‌కు అంబాసిడర్స్‌గా ఉండుడే కాదు.. ఆ బ్రాండ్‌పై నమోదయ్యే కేసుల్లో కూడా.. కోర్టు వరకు సెలబ్రిటీలు వెళ్లాల్సి వస్తోంది. ఇక రీసెంట్గా ఐపీఎల్‌ 23 మ్యాచ్‌లను నిబంధనలకు విరుద్దంగా ఫెయిర్ ప్లే యాప్‌ లైఫ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌ల పై రైట్స్ ఉన్న వయాకామ్.. ఫెయిర్ ప్లే పై కోర్టుకెళ్లింది. దీంతో కోర్టు ఈ యాప్‌ అంబాసిడర్స్‌లో ఒకరైన తమన్నాకు నోటీసులు పంపింది. మే 29న పోలీస్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

బ్రాండ్స్ ఎండార్స్ చేసుడు.. బ్రాండ్స్‌కు అంబాసిడర్స్‌గా ఉండుడే కాదు.. ఆ బ్రాండ్‌పై నమోదయ్యే కేసుల్లో కూడా.. కోర్టు వరకు సెలబ్రిటీలు వెళ్లాల్సి వస్తోంది. ఇక రీసెంట్గా ఐపీఎల్‌ 23 మ్యాచ్‌లను నిబంధనలకు విరుద్దంగా ఫెయిర్ ప్లే యాప్‌ లైఫ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌ల పై రైట్స్ ఉన్న వయాకామ్.. ఫెయిర్ ప్లే పై కోర్టుకెళ్లింది. దీంతో కోర్టు ఈ యాప్‌ అంబాసిడర్స్‌లో ఒకరైన తమన్నాకు నోటీసులు పంపింది. మే 29న పోలీస్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉన్న కారణంగా.. పోలీసు విచారణకు హాజరు కాలేనని.. తన లాయర్‌తో కోర్టుకు విజ్ఙప్తి చేసింది ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.