Sonam kapoor: డెలివరీ అయ్యాక.. నా శరీరంలో మార్పులు..: సోనమ్ కపూర్.
ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్నట్టుండి 32 కిలోలు బరువు పెరిగానని అన్నారు నటి సోనమ్ కపూర్. డెలివరీ అయ్యాక... టైమ్ అంతా బిడ్డ బాగోగుల కోసమే ఖర్చు చేస్తామని అన్నారు. ఫుడ్ తీసుకోవాలనిగానీ, వర్కవుట్ చేయాలనిగానీ ఆలోచించలేమని చెప్పారు. అందుకే తాను అంత బరువు పెరిగానని, మళ్లీ మమూలు స్థితికి రావడానికి ఏడాదిన్నర పట్టిందని అన్నారు సోనమ్.
ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్నట్టుండి 32 కిలోలు బరువు పెరిగానని అన్నారు నటి సోనమ్ కపూర్. డెలివరీ అయ్యాక… టైమ్ అంతా బిడ్డ బాగోగుల కోసమే ఖర్చు చేస్తామని అన్నారు. ఫుడ్ తీసుకోవాలనిగానీ, వర్కవుట్ చేయాలనిగానీ ఆలోచించలేమని చెప్పారు. అందుకే తాను అంత బరువు పెరిగానని, మళ్లీ మమూలు స్థితికి రావడానికి ఏడాదిన్నర పట్టిందని అన్నారు సోనమ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

