స్వస్థలాలకు చేరుకుంటున్న ఆంధ్రా జాలర్లు

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు ఎట్టకేలకు ఆంధ్రాలోకి అడుగుపెట్టారు. గుజరాత్‌ నుంచి ప్రత్యేక బస్సులలో 4,385 మంది మత్స్యకారులు 56 బస్సులలో ఆంధ్రా సరిహద్దు జగ్గయ్యపేటకు..

స్వస్థలాలకు చేరుకుంటున్న ఆంధ్రా జాలర్లు
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 12:45 PM

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు ఎట్టకేలకు ఆంధ్రాలోకి అడుగుపెట్టారు. గుజరాత్‌ నుంచి ప్రత్యేక బస్సులలో 4,385 మంది మత్స్యకారులు 56 బస్సులలో ఆంధ్రా సరిహద్దు జగ్గయ్యపేటకు చేరుకున్నారు. సరిహద్దులో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఇతర అధికారులు మత్స్యకారులకు స్వాగతం పలికారు. వాళ్లందరికీ విజయవాడలో బ్రేక్ ఫాస్ట్ అందించి వాళ్ళ క్షేమ సమాచారాన్ని కనుక్కున్నారు అధికారులు. అలాగే ఒక్కొక్కరికి రూ. 2 వేలు అందిస్తామన్నారు. కాగా మచిలీపట్నం, గూడురు, గుడ్లవల్లేరు, విజయనగరం, శ్రీకాకుళంలకు చెందిన మత్స్యకారులను అధికారులు స్వస్థలాలకు తరలిస్తున్నారు. అనంతరం జాలర్ల టీవీ9తో మాట్లాడుతూ గుజరాత్‌లో వారు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వివరించారు. ప్రభుత్వం చొరవ చూపకుంటే తమ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతమయ్యారు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.