AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా గుడ్‌న్యూస్: మార్కెట్లోకి రష్యా కరోనా వ్యాక్సిన్..త్వరలోనే..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాలో జనాలు వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్..

కరోనా గుడ్‌న్యూస్: మార్కెట్లోకి రష్యా కరోనా వ్యాక్సిన్..త్వరలోనే..
Jyothi Gadda
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 6:59 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాలో జనాలు వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు రష్యా శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని ఈ మేరకు రష్యా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘కరోనా వైరస్‌ను నియంత్రించడానికి గమాలియా నేషనల్ రిసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ అన్ని రకాల ప్రయోగ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. అందువల్ల దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం’ అని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్న‌ది.

Follow Us
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
3 మ్యాచ్‌లు, 3 వివాదాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన SRH?
3 మ్యాచ్‌లు, 3 వివాదాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన SRH?